Header Banner

పండించేది కూరగాయలే.. లాభాలు కోటీల్లో! రైతులకు బంపర్ ఆఫర్!

  Mon Feb 03, 2025 22:35        Others

రైతులకు ముఖ్యమైన అలర్ట్. ఏంటని అనుకుంటున్నారా.. మీ పంట పండాలంటే ఏం చేయాలో తెలుసుకోండి. ఎక్కువ పెట్టుబడి లేకుండా అదిరే రాబడి ఎలా పొందొచ్చు వీళ్లను చూసి నేర్చుకోవచ్చు. ఎలా అని అనుకుంటున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ మండల రైతులు కూరగాయలు, ఆకు కూరలు పండిస్తూ ఆకర్షణీయ రాబడి పొందుతున్నారు. అందువల్ల మీరు కూడా ఇలా చేసి తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం పొందొచ్చు. ఆకు కూరలు పోషకాల గనిగా చెబుతూ ఉంటారు పెద్దలు. ఈ క్రమంలో వీటికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. చాలా మంది ఆరోగ్యం కోసం ఆకు కూరలు తింటూ ఉంటారు.


ఇంకా చదవండినామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!


దీని వల్ల రైతులకు కూడా ప్రయోజనం కలుగుతోంది. రైతులు విజయవాడ, హైదరాబాద్ వంటి పెద్ద పెద్ద నగరాలకు తీసుకువెళ్లి పండించిన పంటను విక్రయిస్తున్నారు. తద్వారా మంచి రాబడి పొందుతున్నారు. ఎంత వరకు ఆదాయం ఉంటుందో మనం చూద్దాం. చాలా మంది రైతులు పొలం కౌలుకు తీసుకొని పండిస్తూ ఉంటారు. అప్పుడు కౌలు డబ్బులు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఎకరాలకు కౌలు రూ.30 వేలు ఉంటుంది. ఇంకా పెట్టుబడి ఖర్చులు కూడా ఉంటాయి. ఇలా ఈ ఖర్చులు అన్నీ పోనూ.. సంవత్సరానికి ఎకరాకు రూ.60 వేల నుంచి రూ.2 లక్షల వరకు ఆదాయం ఉంటుందని రైతు రమేశ్ తెలిపారు. అంటే ఇది ఆకర్షణీయ రాబడి అనే చెప్పుకోవచ్చు. కొన్ని పంట వేసి అన్నదాతలు నష్టపోతున్నారు కూడా.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బ‌డ్జెట్‌-2025.. మధ్యతరగతికి భారీ ఊరట.. బడ్జెట్ తో ధరలు దగ్గేవిపెరిగేవి ఇవే!

 

ఆదాయ పన్నుపై కేంద్రం గుడ్ న్యూస్! కొత్త పన్ను విధానంలో.. సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట..

 

మ‌హిళల‌కు గుడ్‌న్యూస్.. ఈ ప‌థ‌కం కింద వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ. 2కోట్ల వ‌ర‌కు రుణాలు!

 

రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ప్రకటించిన కేంద్ర మంత్రి! 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు..

 

అమెరికాలో మరో ప్రమాదం.. విమానం కూలడంతో సమీపంలోని ఇళ్లుకార్లు దగ్ధం!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #formers #crops #profits #todaynews #flashnews #latestupdate